అనపర్తి మండలం కుతుకులూరు పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నక్కిన వీర రాఘవరావు వ్రాసిన ఈశ్వర స్తుతి పాటను మండపేట టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆవిష్కరించారు. నక్కిన వీర రాఘవ రావు ఏపీ ఎస్సీ ఈఆర్టీ టెక్స్ట్ బుక్ రైటర్ గా ఉన్నారు. ఈ కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తున్నారు. ఇలాంటి మంచి పాటలు మరిన్ని రాయాలని ఆయన పేర్కొన్నారు.