అనపర్తి : 3కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

58చూసినవారు
అనపర్తి : 3కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో శనివారం నియో విద్య, క్రీడా సాంస్కృతిక నైపుణ్య అభివృద్ధి స్వచ్ఛంద సేవా సంస్థ (NESSCO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3కే రన్ ను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన విధానానికి వ్యాయామం, విద్య, క్రీడలు, పరుగు ఎంతో ప్రయోజనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్