మర్రిపూడిలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

79చూసినవారు
రంగంపేట మండలం మర్రిపూడిలో శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు సీతారాములను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్