లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

577చూసినవారు
బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్