దొర్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో దొర్ల అమ్మవారిని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి జాతర తీర్థ మహోత్సవంలో భాగంగా ఆలయానికి వెళ్ళిన ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి, పూజల అనంతరం ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్