అనపర్తిలో ఘనంగా వీరుళ్లమ్మ జాతర ముగింపు వేడుక

65చూసినవారు
అనపర్తి గ్రామదేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర ముగింపు వేడుకలు గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

సంబంధిత పోస్ట్