అంబాజీపేట: రావులమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఐ భీమరాజు

66చూసినవారు
అంబాజీపేట: రావులమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఐ భీమరాజు
అంబాజీపేట మండలంలోని కే. పెదపూడి గ్రామంలో ఉన్న రావులమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం జరిగిన పంట జాతర మహోత్సవాలలో పి. గన్నవరం సీఐ భీమరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆయన పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనను స్థానిక నాయకులు, గ్రామస్థులు సత్కరించారు. అమ్మవారి ప్రసాదాలను సీఐకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్