అంబేడ్కర్ విగ్రహాల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదు

55చూసినవారు
అంబేడ్కర్ విగ్రహాల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని మామిడికుదురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలోని భూపతి వారి పేటలో భూపతి వెంకటపతి అధ్యక్షతన సోమవారం దళిత నాయకుల సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ కె గంగవరం మండలం ఎర్రపోతవరంలో అంబేడ్కర్ విగ్రహాన్ని అవమాన పర్చిన దోషులను వెంటనే అరెస్టు చేయ్యాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్