అయినవిల్లి మండలం కె. జగన్నాధపురంలో ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే చాలు తప్పించుకుని వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు కారులు, ద్విచక్ర వాహనాలు రోడ్డు మీదే పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని శనివారం స్థానికులు చెప్పారు.