పి.గన్నవరం: వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు

58చూసినవారు
పి.గన్నవరం: వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు
పి. గన్నవరం మండలం లంకల గన్నవరంలో వెలసిన శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామిని ఊరేగించారు. మంగళవారం తీర్థ మహోత్సవంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భారీ అన్న సమారాధన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్