అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

1875చూసినవారు
అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
అంబాజీపేట మండలంలోని ‌స్థానిక బస్టాండ్ రోడ్డులో ప్రధాన రహదారి ప్రక్కన మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లు తున్న లారీ అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. లారీ డ్రైవర్ కు కూడా ఏ విధమైన గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్