ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావు కి నివాళి

69చూసినవారు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావు కి నివాళి
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నైనాల సత్య దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. మామిడికుదురు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రామోజీరావు కి నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారీ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని కలిగి ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సుకు పరితపించిన మహోన్నత వ్యక్తి రామోజీ రావు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్