కూటమితోనే అభివృద్ధి సాధ్యం: మద్దిపాటి

560చూసినవారు
కూటమితోనే అభివృద్ధి సాధ్యం: మద్దిపాటి
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నల్లజర్ల మండలం కవులూరు గ్రామంలో మన ఇంటికి మన మద్దిపాటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం మద్దిపాటి మాట్లాడుతూ కూటమి గెలువు ప్రజా గెలుపు అని అన్నారు.

సంబంధిత పోస్ట్