దుద్దుకూరు: రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం

65చూసినవారు
దుద్దుకూరు: రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం
దేవరపల్లి మండలంలో దుద్దుకూరు హై స్కూల్ లో శనివారం జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి విచ్చేసిన వారి కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ట్రాక్టర్లు జి.సతీష్, పీహెచ్ఓ ఓ.అమల వేణి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్