గోపాలపురం: బాధితురాలికి వైసీపీ అండగా ఉంటుంది

58చూసినవారు
గోపాలపురంలో ఓ వివాహితపై ఓ వ్యక్తి సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలకు ప్రస్తుతం బాధితురాలు గోపాలపురం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం బాధితురాలిని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఆమెకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.  నిందితుడికి శిక్షపడేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్