శ్రీవారి క్షేత్రంలో ఉగ్రవాద దాడులపై మాక్ డ్రిల్

79చూసినవారు
శ్రీవారి క్షేత్రంలో ఉగ్రవాద దాడులపై మాక్ డ్రిల్
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి పోలీసులు మరియు ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి అనుకోని విపత్తులు ఎదురై ఉగ్రవాదులు లేదా ఇతర సంఘ విధ్రోహ సంస్థలు దాడులు జరిపినపుడు వాటిని సమర్థవంతంగా ఎలా తిప్పి కొట్టాలో సూచించారు. ఈ మాక్ డ్రిల్లో అదనపు ఎస్పీ రాజరెడ్డి ఆక్టోపస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్