ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం సందర్భంగా చిన్నారులు హడావుడి నెలకొంది. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో అన్నిచోట్ల పల్లెటూర్ లో తీన్మార్ తో వీధి వీధికి తిరుగుతూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులం హర్షం వ్యక్తపరిచారు.