శ్రీ అమృత స్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

71చూసినవారు
శ్రీ అమృత స్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జగ్గంపేటలోని శ్రీ అమృత స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకలలో పిల్లలు యేసు క్రీస్తు జన్మ రహస్యం, ఆయన యొక్క గొప్పతనం తెలిసేలా ఒక నాటకం నిర్వహించారు. అనంతరం పాటలు, నృత్యాలతో పిల్లలందరూ అలరించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్, లోవ రాజు, శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొని పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్