17/9/23 న సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ ఇంటర్ స్టేట్ కాంపిటెసన్స్ లో జగ్గంపేట శ్రీ అమృత స్కూల్ విద్యార్ది గాలి సూర్యవర్షిణి రజిత పతకాన్ని గెలుచుకుంది. సూర్యవర్షిణి ని కోచ్ సాయికృష్ణ మరియు స్కూల్ సిబ్బంది మంగళవారం అభినందించారు. తమ అమ్మాయిని ప్రోత్సాహించి ఈ విజయానికి కారణం అయిన తల్లిదండ్రులకు శ్రీ అమృత స్కూల్ యాజమాన్యం తమ అభినందనలను తెలిపింది.