శ్రీ అమృత స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ వేడుకలలో ఉపాద్యాయినీ ఉపాద్యాయులు ఆటల పొటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం స్కూల్ అధినేతలు శ్రీనువాస్, లోవరాజు, సంజయ్ కుమార్ టీచర్స్ ని సత్కరించారు.