ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

54చూసినవారు
ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ పలు దేవాలయాలలో బాలకృష్ణ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్