మీకు 'శాండ్ బాక్స్ ట్రీ' గురించి తెలుసా!

74చూసినవారు
మీకు 'శాండ్ బాక్స్ ట్రీ' గురించి తెలుసా!
'శాండ్ బాక్స్ ట్రీ' ఉష్ణమండం ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి. ఈ చెట్లు కాండం నిండా పదునైన ముళ్లు ఉంటాయి. దాదాపు 200 అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250కి.మీ. వేగంతో దూసుకొస్తాయి.

సంబంధిత పోస్ట్