ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు

82చూసినవారు
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు
భారతదేశ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కాకినాడ సూర్యనారాయణ పురం 27వ డివిజన్ బిజెపి కాకినాడ సౌత్ మండల ఓ బి సి మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భాజాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి మోడీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ నియోజవర్గం ఇంచార్జ్ గడ్డి సత్యనారాయణ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్