పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి

68చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి
కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కాకినాడ స్పెషల్ శానిటేషన్ వర్కర్స్, టాయిలెట్ వర్కర్స్ 5 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని సోమవారం కాకినాడ గాంధీనగర్ లో బాల భవన్లో ఉన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృద్వి చరణ్ కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్