ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

584చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు కార్యాలయం వద్ద కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సంఘం అధ్యక్షుడు చింతకాయల చిన్ని, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఐ. రవి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్