కాకినాడ: గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

80చూసినవారు
కాకినాడ: గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
కాకినాడ జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి రానున్న మార్చి నాటికి ఇంటి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో హౌసింగ్, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులు, ఆర్వో ప్లాంట్లు పనితీరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్