ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం

64చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమనిమాల నాయకులు సిద్ధాంతములు కొండబాబు, రామేశ్వరావు, పిట్టా వరప్రసాద్, పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపైసుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్ వద్దధర్నాలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్