ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నూతన ఛైర్మన్ గా నియమితులైన తోటి సుధీర్ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ జిల్లా కలెక్టర్, జేసీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అక్రమ బియ్యం వ్యాపారం పై తీసుకోవాలని చర్యలు పై చర్చించారు.