కాకినాడ రూరల్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

78చూసినవారు
కాకినాడ రూరల్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ రమేష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టు వర్కర్స్ లకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగాట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్