కాకినాడ రూరల్; కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత

67చూసినవారు
కాకినాడ రూరల్; కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం లో విద్యకు అధిక ప్రాథమిక ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్ కరప మండలం కరప గ్రామం లో మండల విద్యా శాఖ వారి ఆధ్వర్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అని కోరుతూ జరిపే ప్రచార కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక చిట్కాలు కల్పించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్