ఇంటింటా ఔషధ మొక్కలు పెంచాలి

393చూసినవారు
ఇంటింటా ఔషధ మొక్కలు పెంచాలి
మన ఇంటి పరిసరాలలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయని అయితే వాటిపై అవగాహన పెంచుకోవాలని ఆయుర్వేద వైద్యులు రమేష్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ మూలికల, ఔషధ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్