నిడదవోలులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

77చూసినవారు
నిడదవోలులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు నిడదవోలు పట్టణం 13, 14, 15, 16, 20, 19, 17, 18 వార్డులలో శనివారం ఎన్నికల ప్రచారం" కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి గడపగడపకు వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయని తెలియజేశారు. మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్