రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది

1426చూసినవారు
రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చీడిగలో మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్