ఘనంగా ఎంపీపీ జన్మదిన వేడుకలు

1046చూసినవారు
ఘనంగా ఎంపీపీ జన్మదిన వేడుకలు
కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కోటనందూరులో గురువారం ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. తుని ఎమ్మెల్యే రాజా మండలంలోని అధికార, రాజకీయ ప్రముఖులు ఎంపీపీ శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకొట్టాం సర్పంచ్ దొగ్గా లక్ష్మీబాబులు మాట్లాడుతూ.. నిత్యం జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తున్నారని ఎంపీపీ శ్రీనును కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్