ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీధర్ రాజు జన్మదిన వేడుకలు

653చూసినవారు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీధర్ రాజు జన్మదిన వేడుకలు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలు కోటనందూరు గ్రామ సర్పంచ్ జి.శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటరీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్