ఆర్ఎస్ఎస్ గోదావరి సంగమంకు పయనం

536చూసినవారు
ఆర్ఎస్ఎస్ గోదావరి సంగమంకు పయనం
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పాలకొల్లులో నిర్వహించే గోదావరి సంగమం కార్యక్రమంలో పాల్గొనేందుకు కొత్తకొట్టాం గ్రామం నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ లు, అభిమానులు బయలుదేరారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధిగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని కోటనందూరు మండల బీజేపీ యువమోర్చా అధ్యక్షులు దొగ్గా వెంకట శేషగిరి తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ లు రమేష్, గోపి, సూరినాయుడు, రఘు, కుశరాజు, తదితరులు పయనమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్