వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే మత్య లింగం

83చూసినవారు
వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే మత్య లింగం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మత్యలింగంకు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని మత్యలింగం బహుకరించారు.

సంబంధిత పోస్ట్