జొన్నాడ అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు

74చూసినవారు
జొన్నాడ అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం గ్రామ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై శ్రీను నాయక్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సై శ్రీను నాయక్ మాట్లాడుతూ అల్లరిముకలు దొంగల బారి నుండి విగ్రహాలను ధ్వంసం చేయకుండా సీసీ కెమెరాలు ద్వారా కాపాడుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్