మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే బండారు అభిమానులు

56చూసినవారు
మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే బండారు అభిమానులు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా బండారు సత్యానందరావు విజయం సాధిస్తే అన్నవరం వస్తానని మొక్కుకున్న అభిమానులు బుధవారం ఎమ్మెల్యే బండారు తో కలిసి మొక్కు చెల్లించుకున్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఫణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రెండు రోజుల క్రితం కాలినడకన అన్నవరం బయలుదేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్