చాగల్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భారీ అన్న సమారాదన

73చూసినవారు
చాగల్లు ప్రధాన కూడలిలో కొలువైఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యం షష్ఠి ఘనంగా నిర్వహించారు.షష్టి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గురువారం భక్తులకు భారీ అన్న సమారాదన  ఏర్పాటు చేశారు.పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారుగా 5 వేల మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ ఆళ్ళ హరిబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్