రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముప్పిడి

59చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గంలోని సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ అల్లాకు చేసిన ప్రార్థనలు అన్ని నెరవేరాలని ప్రతి ఒక్కరూ కుటుంబంతో సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్