చాగల్లు మండలం చాగల్లు నవోదయ యంగ్ మేన్ అసోసియేషన్ మరియు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బాబా సాహెబ్ అంబేద్కర్ 68 వర్ధంతి జరిగినది. ఈ సందర్భంగా స్థానిక రేడియో రూం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉన్నామాట్ల విజయ కుమారి, దళిత నాయకుడు చూ జాలెం వెంకటరావు, చిలకపాటి. నాని, నవోదయ యూత్ సభ్యులు చిన్నం తదితరులు పాల్గొన్నారు.