కొవ్వూరు: ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తే ఊరుకునేది లేదు

63చూసినవారు
తెలుగు భాష వికాసం ముసుగులో బడుగుల విద్యా భవిష్యత్‌ను నాశనం చేయవద్దని మాలసంఘాల కన్వీనర్ బొంతా శ్యామ్ రవిప్రకాష్ శుక్రవారం అన్నారు. శుక్రవారం కొవ్వూరులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ పేర్కొనడం కుల దురహంకరానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్