చాగల్లులో జాతీయ పెంఛనర్స్ దినోత్సవ వేడుకలు

76చూసినవారు
చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 42వ జాతీయ పెన్షన్ దినోత్సవం వేడుకలు చాగల్లులోని అంబేద్కర్ రీడింగ్ భవనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పెన్షనర్స్ ఆత్మగౌరవం హక్కులకు సాధనకు కారుకులైనటువంటి డి ఎస్ నకారా, వై వి చంద్ర చూడ్ లకు ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్