గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వర పురం మండలంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సెకెండ్ ఫేజ్ లో కోటి 70 లక్షల రూపాయలు మంజూరు అయినదని పెర్కొన్నారు. అందులో భాగంగా కోరుమిల్లి, వాకతిప్ప, నాగులచెరువు, అంగర గ్రామలలో సి. సి. రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణము నకు భూమి పూజ చేయడం జరిగినదన్నారు.