మండపేట: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా నిరసన

80చూసినవారు
మండపేట: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా నిరసన
రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని జెఐహెచ్ రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ఈద్ సందర్భంగా సోమవారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మండపేట శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ అప్రజాస్వామిక పద్ధతిలో ఈ బిల్లు ఆమోదించబడుతుంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షం టీడీపీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్