ఐ. పోలవరం: అక్రమాలకు పాల్పడిన యానిమేటర్లపై చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
ఐ. పోలవరం మండలం కేశనకుర్రులో కొందరు డ్వాక్రా యానిమేటర్లు అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామంలో శుక్రవారం విచారణ జరిగింది. తాము రుణాలు తీసుకుని, ఎంతో కష్టపడి వాటిని సక్రమంగా చెల్లిస్తున్న తమను యానిమేటర్లు మోసం చేస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్