ఐ. పోలవరం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

83చూసినవారు
ఐ. పోలవరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్య క్రమం ఎంపీడీవో డిఎల్ఎస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్