ముమ్మిడివరం: చిన్నారుల తీవ్ర ఇబ్బందులు

62చూసినవారు
ముమ్మిడివరం మండలంలో శనివారం కురసిన భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. నగర పంచాయతీ పరిధిలోని చింతలమెరక గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ చుట్టూ నీరు చేరింది. చిన్నారులు వర్షపు నీటిలోనే పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల చిన్నారులు వర్షం కురిసిన ప్రతీసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్