ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ బదిలీ

73చూసినవారు
ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన రాంబాబు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు శుక్రవారం సన్మానించారు. గత 2 సంవత్సరాల నుంచి రాంబాబు ఎంతో నిజాయితీగా పని చేశారని, అందరితో గౌరవంగా మెలిగే వారిని పలువురు కొనియాడారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు తావివ్వలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్